వివిధ దేశాలలో రకరకాల పేస్ మాస్క్ లు ఫేమస్ . భారతదేశంలో పసుపు ,శనగ పిండి ,రోజ్ వాటర్ ,ఫేస్ మాస్క్ ఎప్పటి నుంచో ప్రసిద్ధి . అమెరికా లో బ్లాక్ హెడ్స్ పోయేందుకు ,బార్ కోల్ ఏ రకం మాస్క్ అయినా ఇష్టపడతారు మొరాకో  లో సబ్బులాగా అంటే షు సోల్స్ క్లే చర్మాన్ని మృదువుగా చేస్తుందని నమ్ముతారు . జపాన్  లో మాయిశ్చర్ మాస్క్ కు ప్రాధాన్యత ఇస్తారు . రష్యాలో గుడ్లు,ఓట్స్ డయిరి ఉత్పత్తులు తేనే,స్థానిక హెర్బ్స్ కలిపిన పేస్ పాక్ ఇష్టపడతారు . ఆర్జింటీనాలో మట్టి చాలా గొప్పగా పనిచేస్తుంది అనుకొంటారు . మృదువైన మట్టిని ముఖం పై మాస్క్ వేసుకొని ఆరిపోగానే కడిగేస్తే చక్కగా మెరిసే చర్మం సొంతం అవుతుందని నమ్ముతారు ,నిరూపించారు కూడా .

Leave a comment