చాలా మంది రాత్రి భోజనాన్ని చాలా లేట్ గా చేస్తూ ఉంటారు. కానీ దీని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్ తాజా అధ్యయనంలో రెండు వేలమంది స్త్రీ ,పురుషుల ఆహారంను అలవాట్ల పై చేసిన అధ్యయనంలో వీరిలో సగం మందికి పైగా రాత్రి పది గంటలు ,ఇంకా లేట్ గా భోజనం చేపే అలవాటుంది.20 శాతం మందికి తొమ్మిది గంటలకు ముందే భోజనం చేసే అలవాటు ఉంది. కొన్నేళ్ళపాటు వీరిపై అధ్యయనం చేశాక లేట్ గా భోజనం చేసే వారిలో 25 శాతం మందికి రొమ్ము ప్రొస్టెట్ క్యాన్సర్ లక్షణాలు కనిపించాయి. ప్రాణంతకమైన క్యాన్సర్ లక్షణాలు కనించటానికి కారణం లేట్ నైట్ భోజనాలేనని ఆహారంలో తీసుకొనే మసాలలు అరగకపోవటం ,జీర్ణకోశంలో వచ్చే అనారోగ్యాలు క్యాన్సర్ కారకాలుగా అధ్యయనకారులు గుర్తించారు.

 

Leave a comment