ఫోర్బ్స్ విడుదల చేసిన యువ కెరటాల జాబితా 30 అండర్ 30 లో ఫ్యాషన్ విభాగంలో చోటు దక్కించుకున్న మసబా గుప్తా ఒకనాటి బాలీవుడ్ నటి నీనా గుప్తా క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్ ల గారాబు పట్టి బాలీవుడ్ లో పేరు పొందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లలో ఒకరు తల్లి నీనా గుప్తా అడుగుజాడల్లో ఫ్యాషన్ రంగంలో అభిమానులకు దగ్గరైంది. మొదట్లో టెన్నిస్ క్రీడా కారిణి కావాలని అనుకున్నా అనుకోకుండా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు గా అడుగులు వేసిన మసాబా లాక్మి ఫ్యాషన్ వీక్ వంటి ప్రతిష్టాత్మక ఫ్యాషన్ షో లతో పాటు బాలీవుడ్ ఫ్యాక్షనిస్ట్ సోనమ్ కపూర్ వంటి స్టయిలిస్ట్ సెలబ్రెటీలకు కూడా ఎన్నో డిజైన్లు రూపొందించారు. ముఖ్యంగా కాటన్ మస్లిన్ వంటి ఫ్యాబ్రిక్ తోనే భారతీయత ను ప్రతిబింబించేంత డిజైన్లు రూపొందించటం మసాబా ప్రత్యేకత. చిన్న వయసులోనే తన కెరీర్ లో అత్యుత్తమ విజయాలు సొంతం చేసుకున్న మసాబా ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఫోర్బ్స్ విడుదల చేసిన యువ కెరటాల జాబితా 30 అండర్ 30 లో ఫ్యాషన్ విభాగంలో చోటు దక్కించుకున్న మసబా గుప్తా ఒకనాటి బాలీవుడ్ నటి నీనా గుప్తా క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్ ల గారాబు పట్టి బాలీవుడ్ లో పేరు పొందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లలో ఒకరు తల్లి నీనా గుప్తా అడుగుజాడల్లో ఫ్యాషన్ రంగంలో అభిమానులకు దగ్గరైంది. మొదట్లో టెన్నిస్ క్రీడా కారిణి కావాలని అనుకున్నా అనుకోకుండా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు గా అడుగులు వేసిన మసాబా లాక్మి ఫ్యాషన్ వీక్ వంటి ప్రతిష్టాత్మక ఫ్యాషన్ షో లతో పాటు బాలీవుడ్ ఫ్యాక్షనిస్ట్ సోనమ్ కపూర్ వంటి స్టయిలిస్ట్ సెలబ్రెటీలకు కూడా ఎన్నో డిజైన్లు రూపొందించారు. ముఖ్యంగా కాటన్ మస్లిన్ వంటి ఫ్యాబ్రిక్ తోనే భారతీయత ను ప్రతిబింబించేంత డిజైన్లు రూపొందించటం మసాబా ప్రత్యేకత. చిన్న వయసులోనే తన కెరీర్ లో అత్యుత్తమ విజయాలు సొంతం చేసుకున్న మసాబా ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది.
Categories
Gagana

ఫోర్బ్స్ ఫ్యాషన్ విభాగంలో మసాబా గుప్తా

ఫోర్బ్స్ విడుదల చేసిన యువ కెరటాల జాబితా 30 అండర్ 30 లో ఫ్యాషన్ విభాగంలో చోటు దక్కించుకున్న మసబా గుప్తా ఒకనాటి బాలీవుడ్ నటి నీనా గుప్తా క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్ ల గారాబు పట్టి బాలీవుడ్ లో పేరు పొందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లలో ఒకరు తల్లి నీనా గుప్తా అడుగుజాడల్లో ఫ్యాషన్ రంగంలో అభిమానులకు  దగ్గరైంది. మొదట్లో టెన్నిస్ క్రీడా కారిణి కావాలని అనుకున్నా అనుకోకుండా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు గా అడుగులు వేసిన మసాబా లాక్మి  ఫ్యాషన్ వీక్ వంటి ప్రతిష్టాత్మక ఫ్యాషన్ షో లతో పాటు బాలీవుడ్ ఫ్యాక్షనిస్ట్ సోనమ్ కపూర్ వంటి స్టయిలిస్ట్ సెలబ్రెటీలకు కూడా ఎన్నో డిజైన్లు రూపొందించారు. ముఖ్యంగా కాటన్ మస్లిన్ వంటి ఫ్యాబ్రిక్ తోనే  భారతీయత ను ప్రతిబింబించేంత  డిజైన్లు రూపొందించటం మసాబా ప్రత్యేకత. చిన్న వయసులోనే తన కెరీర్ లో అత్యుత్తమ విజయాలు సొంతం చేసుకున్న మసాబా ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది.

Leave a comment