గ్లామర్ గా ఉండటం అంటే వస్త్రధారణతో ముడిపెట్టేస్తూ ఉంటారు కానీ నా దృష్టిలో గ్లామరస్ గా ఉండటం అంటే కాన్ఫిడెంట్ గా ఉండటం అంటుంది శ్రద్దాదాస్.నటనతో,నవ్వుతూ సహజమైన సంభాషణలతో చక్కని వాతావరణంలో గ్లామర్ ఉంటుంది.అసలు అవన్నీ కలిస్తే కదా గ్లామర్ అంటే చీరెకట్టులో గ్లామర్ అంటారు.కానీ చీర కట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు కానీ ఎక్సపర్ట్స్ కూడా చీరె కంటే సెక్సియెస్ట్ డ్రెస్ ఏది ఉండదు అంటారు.ఒకళ్ళ దృష్టికోణం ఒకలా ఉంటుంది పైగా నేను ముంబై లో పుట్టి పెరిగిన బెంగాలి అమ్మాయిని నేను గ్లామరస్ ఉండటం పెద్ద విషయం ఏమీ కాదు అంటోంది శ్రద్దాదాస్.

Leave a comment