భారతదేశ సైనిక విభాగాల్లోని మహిళల ప్రవేశానికి సుప్రీం కోర్టు అనుమతించడంతో యుద్ధ విమానాల హైలెట్స్ గా మహిళలు శిక్షణ పూర్తి చేసుకుని యుద్ధానికి సిద్ధం అయ్యారు తాజాగా సైనిక దళాల్లో తొలిసారిగా ఐదుగురు మహిళలకు కర్నల్ ర్యాంక్ ఇచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి అమ్మాయిలకు సైనిక స్కూల్ లలో ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. కోరుకొండ సైనిక దళాలలో పది సీట్లు కేటాయించడం జరిగింది. సైనిక స్కూల్ లలో చదువుకొని శిక్షణ పొందిన ఆడపిల్లలు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలు రాసి అర్హత  సంపాదిస్తే నేరుగా సైనిక దళాలలో అధికారులు గా నియమితు లవుతారు.

Leave a comment