ఈ రోజుల్లో తెల్ల జుట్టు చాలా మందికి చిన్నవయసులోనే వస్తుంది.డై వేసుకున్న హెన్నా పెట్టుకున్న ఆ మరకలు చర్మం పైన పడితే ఒక పట్టాన వదలవు హెయిర్ కలర్ వేసేముందు చెవులు నుదురు కు పెట్రోలియం జెల్లీ రాస్తే కలర్ అంటుకోదు అలాగే ఆలివ్ ఆయిల్ కూడా రాయచ్చు ఒకవేళ ఆలివ్ ఆయిల్ రాసిన అమరక ఉంటే మచ్చ పైన కాస్త టూత్ పేస్ట్ రాసి నీటితో కడిగేస్తే పోతుంది.

Leave a comment