కొందరికి కనుబొమ్మల వెంట్రుకలు చాలా పల్చగా ఉంటాయి. కను బొమ్మలకు క్రమ తప్పకుండా ఆముదం రాస్తూ వుంటే వత్తుగా పెరిగే అవకాశం వుంది. ఇలా చేస్తే కుదుళ్ళకు పోషకాలు లభించి వెంట్రుకలు రాలకుండా ఉంటాయి. బ్రో పెన్సిల్ తో    పెద్దగా   స్ట్రోక్స్  ఇస్తూ డార్క్ గా తీర్చి దిద్దుకోవచ్చు. సహజమైన షెడ్   కంటే  లైట్ గా వుండే విభిన్నమైన షేడ్స్ వాడాలి. ఈ  షేడ్స్సుకోవడం   మేకప్  ఎక్స్ పర్ట్స్   దగ్గర   కొన్ని  సలహాలు తీసుకుంటే స్వయంగా వేసుకోవడం తేలికగా వస్తుంది.

Leave a comment