జపాన్ నుంచి వెలువడుతున్న మేన్స్ మేగజైన్ స్పా డిసెంబర్ 25 సంచికలో ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఏ యూనివర్సిటీ అమ్మాయిలు అబ్బాయులు ఎంత త్వరగా పడిపోతారో యూనివర్సిటీ ర్యాంక్ లు ఇచ్చిన కథనం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారుఽమ్మాయిల డ్రెస్ కోడ్ పైన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఈ బుద్దిలేని పత్రికను వెలివేయమంటూ ఒక మహిళ 37 వేలకి పైగా సంతకాలతో పత్రిక యాజమాన్యం తక్షణం క్షమాపణ చెప్పాలని క్యాంపెయిన్ ప్రారంభిస్తే ఆ డిమాండ్ కి యాజమాన్యం దిగవచ్చి తర్వాత సంచికలో స్పా సంచికలో మహిళా పాఠకులకు క్షమాపణ చెఫ్పుకుంది.

Leave a comment