డాక్టర్ గీతా మంజునాథ్ NIRAMAI సంస్థ స్థాపించారు.వినూత్మ వైద్య ఆరోగ్య చికిత్స సాధనాలు విధానాలు పరిశోధనా సంస్థ. ఇది  బెంగళూరులో ఉంది.రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు చేసే మెమోగ్రఫీ కన్నా చౌకగా ‘నిరమయి’ కనిపెట్టిన వ్యాధి నిర్ధారణ విధానం ఈ సంస్థ ను అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి పెట్టింది. బయోటెక్నాలజీలో ఆమెకు 25 సంవత్సరాల అనుభవం ఉంది. మహిళలకు ఉపయోగపడే ఈ తేలికైన క్యాన్సర్ పరీక్షా విధానానికి మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి.

Leave a comment