చలికాలంలో మసాలా కలిపి తీసుకుంటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.దాని వలన వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు అంటారు ప్రముఖ టీ బ్లెండర్ సెలన్ టీ వ్యవస్థాపకురాలు అనుభా జావర్ లావెండర్ చమోమిలే యాలుకల తో చేసిన టీ తాగడం వల్ల శరీరం ఉత్తేజకరంగా మారుతుంది. ఇందులో కొన్ని తులసి ఆకులు కలిపితే రాత్రిపూట బాగా నిద్ర వస్తుంది అలాగే భోజనం తర్వాత హెర్బల్ టీ తాగితే శరీరం వెచ్చగా ఉండటం మాత్రమే కాక జీర్ణక్రియ కూడా సులువుగా జరుగుతుంది.

Leave a comment