‘రాజు కి మమ్మీ’ పేరుతో బాలీవుడ్ అగ్ర తారలను ఇంటర్వ్యూ చేసే డాలీ ఫ్యాషన్ బ్లాగర్, ఫ్యాషన్ ఇన్ ఫ్లుయిన్సుర్  గా లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న నటి అందానికి నిర్వచనం మారిపోయింది అంటుంది డాలీసింగ్ కానీ.మాది నైనిటాల్ ఒక పల్చగా ఉండే దాన్ని ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇష్టం కానీ నా డ్రెస్ డిజైన్స్ అవి వేసుకున్న నన్ను చూసి అందరూ నవ్వే వాళ్ళు అసలు  స్నేహితులే లేరు అలాటప్పుడు నేను ఫ్యాషన్ డిజైనింగ్ నా ఫ్యూచర్ అనుకున్నా. ఢిల్లీ కి వచ్చాను నేను మాట్లాడితే మాకు స్ఫూర్తి అంటున్నారు. ఇప్పుడు నా శరీరాన్ని చూసి నేను కుంగిపోతే నేను ఇవాళ ఇలాగ ఉండేదాన్ని కాదు అంటుంది డాలీ సింగ్.

Leave a comment