ఏదో పల్లెటూర్లలో చదువు సంధ్య లేకుండా బర్రెలు మేపుకొని ,ఆవుల్ని సాక్కుని పాలు అమ్ముకొని పిడకలు కూడా అమ్ముకున్నరంటే ఏదో చవగ్గా వంట చెరుకులే అనుకొవచ్చు.కానీ ఇప్పుడు అమెజాన్ కు ఆర్డరిస్తే పాకెట్లో 11 పిడికలు ఇంటికొస్తాయి. అమెజన్ ,ఈబె లాంటి వెబ్ సైట్లు పిడికెలు అమ్ముతున్నాయి చూడండి. భోగి మంట్లో వేసుకొనేందుకు ,కొన్ని పూజలకు ,యాజ్ఞాలకు అమెజాన్ లో ఆర్డరిస్తే శుభ్రమైన చేతులతో చేసిన పిడకలు అమ్మకానికి రెడీగా దొరుకుతాయి.