11 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన అమెరికా వ్యోమగమి క్రిస్టినా కోచ్ భూమికి దిగివచ్చారు . ఆమెతో పాటు ఐరోపాకు చెందిన లూకా పార్మిటానో రష్యా వ్యోమగమి అలెగ్జాoడర్  స్కొర్త్సవ్ లు కూడా హామీ నౌక ద్వారా కజికిస్థాన్ లోని గడ్డి నెలల్లో దిగారు . రోదసీ లో ఎక్కువ కాలం గడిపిన మహిళగా అమెరికా వ్యోమగామి పెగ్గీ విట్రాన్ పేరిట ఉన్నా రికార్డ్ ను క్రిస్టినా బద్దలు కొట్టారు . క్రిస్టీన్ 328 రోజులు అంతరిక్షంలో గడిపారు .

Leave a comment