నడక మన వ్యక్తిత్వాన్ని చెపుతుంది అంటున్నారు పరిశోధకులు నడక తీరు వారసత్వం కానప్పటికీ అనుకోకుండా అలా వద్దనుకొన్నా నడక తీరు వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది అంటున్నారు . తలపైకెత్తి తిన్నగా నడిచేవాళ్ళు ఎలాటి ఛాలెంజ్ నయినా  స్వీకరిస్తారని నెమ్మదిగా నడిచేవాళ్ళు ప్రశాంత జీవితం కోరుకొంటారనీ తలదించుకొని మెత్తగా అడుగులు వేసేవాళ్ళు కాస్త పిరికిగా ఉంటారని ఇక ఫోన్ లో మాట్లాడుతూ ,పాటలు వింటూ హడావుడి చేస్తూ నడిచేవాళ్ళు ఎంతో సమర్థవంతులుగా ఉంటారని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు . దీని గురించి పూర్తి పాఠం కావాలంటే ‘the way you walk reveals about your personality’ అన్న పెద్ద పరిశోధన వ్యాసం కోసం గూగుల్ లో వెతకొచ్చు .

Leave a comment