కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు . బి.పి తగ్గినట్లు అనిపిస్తే 10 నుంచి 15 దాకా ఎండు ద్రాక్ష పండ్లు తింటే మంచిది .3 క్యారెట్ల తో ఎంతో శక్తి వస్తుంది. బీట్ రూట్ దుంపల్లో ఐరన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు గ్లాస్ బీట్ రూట్ రసం తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది చర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. క్యారెట్ జ్యూస్ కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. నువ్వుల నూనె నిమ్మరసం కలిపి కీళ్లపై మర్ధన చేస్తే నొప్పులు తగ్గుతాయి. చేపలు,నట్స్, బ్లూ బెర్రీస్, వెల్లుల్లి, జామ, నారింజలు తింటే కీళ్ళబాధలు ఉండవు.

Leave a comment