భారత దేశపు తొలి మహిళా ఫ్లయిట్ ఇంజనీర్ ఆశ్రిత వి.ఓలేటి. 1973 నుంచి ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తున్న ఈ పరీక్షను కేవలం 275 మంది పాసవగా వాళ్ళలో తొలి మహిళగా ఆశ్రిత చరిత్ర సృష్టించింది. ఇకనైనా భారతీయ ఎయిర్ పోర్ట్ లో ఏ విమానం కావాలన్నా సేవలు మొదలు పెట్టాలన్నా దానిపై పరీక్షించి ఓకే చేయవలసిన బాధ్యత ఆశ్రితా దే. ఈమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బెస్ట్ పైలెట్ స్కూల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫ్లయిట్ బెస్ట్ కోర్స్ (48 వ బ్యాచ్ ) లో ఉత్తీర్ణత చెందింది. అలాగే భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ బెస్ట్ ఇంజనీర్ అయింది.

Leave a comment