Categories
యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే బ్లక్ కాఫీ తీసుకోవటం వల్ల బరువు తగ్గటం తో పాటు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగవుతుంది. వర్క్ వుట్స్ చేసేముందు కప్పు బ్లాక్ కాఫీ తాగితే ఉత్సహంగా వ్యాయామాలు చేస్తారు. ఎడ్రినలిన్ హార్మోన్ ను విడుదల చేసి మరింత శ్రమ కుర్చేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. వర్క్ వుట్స్ సమయంలో ఇంధనంగా ఉపయోగపడుతుంది. అలాగే కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు బ్లాక్ కాఫీ తాగాల్సిందే. బ్లాక్ కాఫీ శరీరాన్ని డిటాక్స్ పై చేస్తుంది. నరాల వ్యవస్థను స్టిమ్యులేట్ చేస్తుంది.