Categories
కెఫిన్ ఉండే పదార్థాలు తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితం అవుతుంది. కానీ మోతాదు మించితే పలు సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. తాజాగా వచ్చిన ఆప్తమాలజీ పరిశోధన లో కెఫిన్ అధికంగా తీసుకునే వాళ్ళలో గ్లూకోమా సమస్య వస్తుంది అంటున్నారు. దీని వల్ల కంటి చూపు త్వరగా పోగొట్టుకోవాల్సి వస్తుంది రోజుకు 3 కప్పుల కంటె కాఫీ టీ లేదా ఎనర్జీ ఫ్రెండ్స్ తాగే వాళ్ళు గ్లూకోమా బారినపడే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని కెఫిన్ వల్ల కంటిలోని నరాల్లో తీవ్రమైన ఒత్తిడి కలుగుతుందని చెబుతున్నారు.