ఆర్మీ లో లాజిక్ సిక్స్ ఆఫీసర్ గా లేహ్ ఆ ప్రాంతంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు సైనికులకు గుండు సూది మొదలుకొని మిసైల్స్ వరకు అందించవలసిన బాధ్యత నాదే నా భర్త కెప్టెన్ సంజీవ్ త్యాగి. ఉద్యోగంలో చేరేసరికే నాకు కొడుకు వాడిని కూడా ఆఫీస్ కు తెచ్చుకునే కార్గిల్ యుద్ధ క్షేత్రంలో పని చేశాను చేతిలో రైఫిల్ చేతిలో పసిబిడ్డ కడుపులో మరో బిడ్డ తో ఆ యుద్ధ భూమిలో పనిచేశాను అంటున్నారు కెప్టెన్ యాషికా హత్వాల్ త్యాగి. ఒక స్త్రీ కెరీర్ కుటుంబం రెండు సమర్థంగా నిర్వహించగలరు అని చెప్పేందుకే నేను ఉదాహరణ ఆపరేషన్ విజయ స్టార్ తో సహా కార్గిల్ స్టార్ పథకాన్ని అందుకోవటం నా జీవితంలో నేను మరువలేని అనుభూతి. ఇప్పుడు నేను ఆర్మీ లో అడుగు పెట్టాలనుకునే స్త్రీలకు వర్క్ షాప్ లు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తున్నాను అంటున్నారు కెప్టెన్ త్యాగి.
Categories