Categories
తినే ఆహారం రసాయనాలు వాడే క్లీనింగ్ కెమికల్స్ చుట్టు వాతావరణం లోని కాలుష్యం తో మన శరీరం హానికరమైన పదార్థాలు పేరుకుపోతూ ఉంటాయి. వీటిని వదిలించుకునేందుకు శరీరానికి డీటాక్సిఫికేషన్ అవసరం. రోజు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం ఉప్పు వేసుకొని తాగితే శరీరం లోని టాక్సిన్స్ పోతాయి. వెల్లుల్లి వంటి యాంటీవైరల్ పదార్థాలు ఆహారంలో భాగంగా ఉండాలి తాజా పండ్లు కూడా టాక్సిన్ లను పొగడతాయి. ఖనిజ లవణాలు ఉండే నీటిని తాగటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. అతి తక్కువ ఖర్చుతో డీటాక్సిఫికేషన్ అంటే వ్యాయామమే. సరైన తిండి, నిద్ర తో పాటు వ్యాయామం చాలా ముఖ్యం. వ్యాయామం తో ఒంట్లో కొవ్వు కరుగుతుంది చెమట పడుతుంది. చెమట తో శరీరంలోని వ్యర్థ పదార్థాలు పోతాయి.