ఫోటోగ్రఫీ స్టోరీ టెల్లింగ్ కోసం ప్రకృతిని వన్యమృగాలను పక్షులను సహజంగా ఫోటో తీసేందుకు ఇష్టపడతాను వైల్డ్ ఫోటోగ్రఫీ సవాళ్లతో కూడుకుని ఉంటుంది. శారీరక మానసిక శ్రమ అది అడవిలో మనకు నచ్చిన విధంగా ఫోటో తీయడం కోసం గంటల కొద్ది నిరీక్షణ ఉంటుంది. వన్యప్రాణుల జీవితాల్ని అడవి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తీయటం అంటే మాటలు కాదు అంటుంది వైల్డ్ లైఫ్  ఫోటోగ్రాఫర్ ఆర్జూ ఖురానా. అందం, మానసిక ఆనందం ఫోటోగ్రఫీ లోని ప్రధానాంశాలు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ జీవితంలో ఒక భాగం ప్రతి ఫోటో వెనుక ఒక కధ వుంటుంది. అడవి వాతావరణం జంతువులు తిరిగే చోటు వాటి ప్రవర్తన ఇవన్నీ కలిపి ఒక ఫోటో ఓ చక్కని కథ చెబుతుంది అంటుంది ఆర్జూ ఖురానా.

Leave a comment