గత 30 ఏళ్లుగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ లో ఉన్న కెనడాలో ఎలుగుబంటి సైబీరియన్ పులి లో బ్రెజిల్ లో జగారుండీ అనే అడవి పిల్లి  ఆఫ్రికాలోని షో బిల్ కాంగ్ , కాంగో లోని బోనాటో కోతి ఇట్లా ఎన్నో సరికొత్త జంతువులు ఫోటోలు తీసాను. వాటి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే ఆటో ఏదో చెప్పలేని అనుభూతి అంటుంది వైల్డ్ లైఫ్ ఉమెన్ ఫోటోగ్రాఫర్ లతికా నాథ్. నేను చేసిన ఫోటోలన్నీ డాక్యుమెంటరీ చేస్తే వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లో ఫెలో షిప్ చేసే అవకాశం వచ్చింది. నల్ల పులి నీ ఫోటో తీయాలి అన్నదే నా డ్రీమ్ అంటుంది లతికా నాథ్. ప్రకృతి అందాలను బందించటం లో ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ లోనే గొప్ప థ్రిల్ ఉంటుంది అంటుంది లతికా నాథ్ .

Leave a comment