వజ్రాల నగలు ఒక రకంగా పెట్టుబడిలాంటివి. ఎప్పటికీ వన్నెతగ్గవు. ఐదు నుంచి పది లక్షల రూపాయాల బడ్జెట్ లో అందమైన నగలు దొరుకుతాయి. వజ్రాలు కూడా ఇప్పుడు పెళ్ళి నగల్లో ముఖ్యం.నెక్లెస్ లో ,పొడవాటి హారకాలు, పెద్ద ముక్కుపుడుకలు ,సంప్రదాయ డిజైన్లు అయినా అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. నవరత్న స్టోన్స్ డైమండ్స్ కలిపి పొదిగిన గాజులు ఇవ్వాళ్టి ఫ్యాషన్. 70వేళకే దొరికే నల్ల పూసల్లో డైమండ్ పెండెంట్స్ కూడా సింపుల్ గా ఆకర్షణీయంగా ఉంటాయి.హారాలకు అందంగా అమరిపోయి విడిగా తీసి వేరే గోలుసులకు వేసుకొని డైమండ్ పెండెంట్స్ అందంరూ ఇష్టపడుతున్నారు.

Leave a comment