చీరలకు మించిన అందమైన డ్రెస్ ఇంకేమీ ఉండదు.కానీ కట్టుకోవటం గంటల తరబడిచ,మెయిన్ టెయిన్ చేయటం చాలా కష్టం అమ్మాయిలకు. అందుకే థోతా శారీలు పాపులర్ అవుతున్నాయి. డ్రెస్ లో భాగంగా ఉండే బ్లౌజ్ మోడర్న్ లుక్ ఇస్తుంది. ఈ డ్రెస్ తో భారీ నగలు కూడా అక్కర్లేదు. పొడవాటి ఇయర్ రింగ్స్ ఉంటే చాలు ఇంకే నగలు అవసరం లేదు. మ్యాచ్ అయ్యే క్లచ్ చేతిలో ఉంటే చక్కని హీల్స్ వేసుకొంటే ఈ ధోతాశారీలో ఏ పంక్షన్ లో అయినా మెరిసిపోవచ్చు.

Leave a comment