సెలైన్ అగస్టీన్ మేరీ సేలం లో ఉంటారు లోటస్ పేరుతో ఆమె ఒక ట్రస్ట్ నెలకొల్పారు పాతిక సంవత్సరాలుగా రైల్వే స్టేషన్లు ట్రాఫిక్ సిగ్నల్స్ పార్క్ లో ఫ్లైఓవర్ల లో కనిపించే వీధి బాలలను చేరదీసి ఆశ్రయించి చదివిస్తారు.ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నా ఆ డబ్బు కూడా టెస్ట్ కోసం ఖర్చు చేస్తారు.ఆమె క్యాన్సర్ పేషెంట్ కూడా ఇప్పటికీ వెయ్యి మందికి పైగా అనాధ పిల్లలను చదివించారు ఆమె సేలం లో అందరూ ఆమెను మదర్ తెరీసా ఆఫ్ సేలం గా గుర్తు చేసుకుంటారు.

Leave a comment