Categories
కళాకారుల కు సృష్టిలో ప్రతి వస్తువూ అద్భుతంగానే కనిపిస్తుంది. క్రొయేషియన్ కళాకారులు ఆర్ట్ లో ప్రసిద్ధులు ఈస్టర్ సమయంలో కోడిగుడ్డు ఆకారాలను బహుమతిగా ఇస్తారు అందమైన అలంకరణ వస్తువుగా కోడిగుడ్డును తయారు చేస్తారు. ఈ గుడ్డును భారీగా తయారు చేస్తే, వాటిపై తమ గ్రామీణ జీవితాన్ని వర్ణ చిత్రాలుగా మార్చాలని ఊహ వచ్చింది. క్రొయేషియన్ కళాకారులు భావించారు. భారీగా రెండున్నర మీటర్ల పొడవు, మీటరున్నర వెడల్పుతో గుడ్డును రూపొందించి వాటిపై అందమైన కళాఖండాలు చిత్రించారు. స్నేహానికి గుర్తుగా వీటిని వివిధ దేశాలకు అందించింది క్రొయేషియా.