తమిళనాడు కు చెందిన స్నేహ మోహన్ దాస్ మహిళా దినోత్సవాన రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకొన్నారు . ఫుడ్ బ్యాంక్ ఇండియా స్వచ్చంధ సంస్థ ద్వారా ఎంతో మంది ఆకలి తీరుస్తూ న్నారు స్నేహ . తమిళనాడు కు చెందిన స్నేహ ,ఆమె స్థాపించిన సంస్థ ద్వారా,ఎవరి స్థోమత కు తగ్గట్టు వాళ్ళు ఎంతో కొంతమందికి వంటచేసి వాలంటీర్లకు సమాచారం ఇస్తే ,వాలంటీర్లు వెంటనే ఆ భోజనం వారి ఇంటి దగ్గర నుంచి తీసుకోని అవసరమైన వారికీ అందిస్తారు . చెన్నయ్,బెంగళూర్ ,కొలకత్తా ,హైద్రాబాద్ వంటి నగరాల్లో ఈ సంస్థ వాలంటీర్లు పని చేస్తున్నారు .

Leave a comment