కాస్త సమయం దొరికినా టివి ముందు సెటిలై పోవటం నూటికి 90 మంది చేసే పని. కానీ అదేపనిగా టివి చూడాలనే కోరిక ఉండేవాళ్ళలో మాత్రం తీరని అసంతృప్తి జాడలు కనిపిస్తూ ఉన్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఎన్నో సమస్యలతో సతమతం ఆవుతో దాన్ని మరిచేందుకు టివి ముందుంటారంటున్నారు. సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళు టివి చూసే సమయం కంటే అసంతృప్తితో వున్నవాళ్ళు టివి చూసే సమయం 30 శాతం ఎక్కువగా ఉంటుందంటున్నారు. అయితే ఇలాంటి వ్యక్తులకు ఇది ఉపశమనం మాత్రమే అవి దీర్ఘకాలంగా టివి కి  అడిక్ట్ లాగా ఉంటే త్రీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.

Leave a comment