(కౌడార్ స్పోర్ట్ ఐస్ మైనీ) Coudar sport ice mine  ఇదొక వింత గుహ . ఎప్పుడు వేసవి వస్తుందా,ఎప్పుడెప్పుడు ఈ గుహలో మంచు కొండలను చూద్దామా అని పర్యాటకులు ఎదురు చూస్తారు . ఈ గుహలు వేసవిలో మాత్రమే మంచు ఏర్పడుతుంది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో కౌడార్ స్పోర్ట్ ఐస్ మైనీ ఉంది . అది కుత్రిమ గుహ కదా .సహజంగా ఏర్పడిందే.  వేసవి వస్తే చాలు ఈ గుహ మంచు తో నిండి పోతుంది మంచు పెరుకు పోతుంది . చలికాలం వస్తేనే గుహలోపల వేడిగాలులు వీస్తాయి . మంచు కరుగుతుంది . ఈ గుహని జాన్ డాడ్ అన్నియార్ 1894 లో కనిపెట్టాడు . ఎంత ప్రయత్నం చేసిన ఇందులో రహస్యం ఏమిటో ఇప్పటికీ తెలియరాలేదు . ఇదొక ప్రకృతి వింత .

Leave a comment