ఎక్కువ వయస్సు రాకుండానే అంటే 30 ఏళ్లుగా కుడా రాకుండా నుదుటి పైన ఫ్రాన్ లైన్స్ రావడం చాలా మందిలో కనిపిస్తుంది. మాటి మాటికి కళ్ళు చిట్లించే అలవాట్లు, నుదురుని కుచించే అలవాటు వుంటే ఇలా జరుగుతాయి లేదా శరీరం స్వభావం వాళ్ళనూ కావొచ్చు ఫ్రోన్ లైన్స్ ను పోగొట్టుకునే మార్గం డాక్టర్లు బోటాక్స్ ఇంజక్షన్స్ సజెస్ట్ చేస్తారు. ఫ్రోన్ లైన్స్ కారణం అయ్యే కండరాళ్ళ రిలాక్స్ చేయడమే బటాక్స్ ఇంజక్షన్స్  దేని ప్రభావం మొదలైన తర్వత లైన్లు ఇక పెరగవు. అయితే క్వాలిఫైడ్  డాక్టర్స్ మాత్రమే ఈ ఇంజక్షన్స్ చేయాలి. డోప్ ఎక్కువైనా సరిగ్గా టెక్నిక్స్ అనుసరించక పోయినా సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.

Leave a comment