సాఫ్ట్ వేర్ ప్రోఫెషనల్ గా పని చేసిన తాప్సీ తన కెరీర్ ను మోడలింగ్ వైపు నుంచి మళ్ళించి, జుమ్మంది నాదం తో సినిమాల వైపుకి వచ్చింది. ఏ విషయం అయినా నిక్కచ్చిగా చెప్పుతుందని ఏ పని చేసినా పర్ ఫెక్ట్ గా చేస్తుందని ఇటు తన చేతల ద్వారా సినిమాల ద్వారా నిరూపించుకుంది కుడా. సినిమా ఎంపికలో, చదువులో నత్యంలో వ్యాపారంలో అంతా పర్ ఫెక్టే తప్సీ పన్ను. అంతే కాదు స్టంట్ లో కుడా డూప్ లేకుండా చేయాలనుకుంటుందిట. హిందీ, ఇంగ్లీష్ తో పాటు మరో మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. భారత నాట్యం, కధక్ నాట్యాలో ప్రోఫెషనల్ అయిన తాప్సీ క్రీడల్లో కుడా ప్రతిభావంతురాలే. స్క్యాష్ ఆడుతుంది ఒక్క మనిషిలో ఇన్ని సుగుణాలున్నాయేంటి  గొప్పే కదా.

Leave a comment