పేరుకు తగ్గట్టే. అద్భుతమైన అందంతో స్వర్గానికి కట్టిన మెట్ల వారసలాగే ఉన్నాయి . ఈ హైకోస్టయిడ్స్ . అమెరికా లోని అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒహు రాష్ట్రం హవాయ్ కూడా ఒకటి . ఈ ప్రాంతంలో కోడలా మధ్య కొన్ని వేళా మెట్లు ఉంటాయి . అందమైన కొండ ప్రకృతి సహజంగా ఏర్పడింది . దాని పైకి చేరుకొనేందుకు మెట్లు కట్టి మరింత ప్రత్యేకత తెచ్చారు ఇంజనీర్లు . ప్రశాంతమైన పచ్చని వాతావరణం ,ఎత్తయిన కొండలు ,పక్షుల కిలకిలా రావాలు ,ప్రకృతిని చూస్తూ ఒక్క మెట్టు ఎక్కటం ఒక అపూర్వమైన అనుభూతి ,అలాగే ఇది అత్యంత ప్రమాద కరమైన ప్రదేశం కూడా . పట్టు దప్పితే అగాధల్లో పడిపోవలసిందే .

Leave a comment