సాధరణంగా తల్లి పోలిక అంటూ ఉంటారు. లక్షణాలు,అందం,అలవాట్ల తో పాటు జబ్బులు కూడా తల్లులకే కలిపి వెబుతూ ఉంటారు. కాని ఇటివల ఒక అధ్యాయనం పిల్లల్లో లక్షణాలు తడ్రి పైనే ఆధరపడి ఉంటాయంటుంది. తండ్రి వయసు ఒత్తిడి ఎదుర్కోనే సామర్ధ్యం వాళ్ళ వీర్యకణాలను ప్రభావితం చేస్తాయట. త్వరగా పిల్లల జన్యువుల పై ఇవి ప్రభావం చూపెడతాయంటున్నారు. ఇది ఒక్క తరానికి కాదు భవిష్యత్ తరాలకు కూడా ప్రభావితం చేస్తుందట. తండ్రి ఊబకాయం పిల్లల్లోని కొవ్వు కణాలను ప్రభావితం చేస్తుందంటున్నారు.

Leave a comment