పిల్లులంటే చాలా మందికి ఇష్టం. ఎంత ఇష్టమంటే అవే నగలుగా చేయించుకోనేంత ఈ తరం అమ్మాయిలకు నగలు కళాత్మకంగా ఉన్నాయా? వజ్రాల ధగధగలతో మెరిసిపోతూ ఉన్నాయా వంటి ఆలోచనలు రావు. వాళ్ళకు ఇష్టం అవ్వాలి కొత్తగా ఉండాలి. కొత్తగా కనిపించడం కోసమా పిల్లులంటే ఇష్టమా తెలియదు కానీ పిల్లుల చెవి దిద్దులు మోడల్లో బోలెడన్ని రకాలు కనిపిస్తున్నాయి. ఒక్క జత అయితే పిల్లీ తలజోడు పెట్టుకోనే భాగంలో దానీ శరీరం సీల భాగంలోనూ ఉంది. చక్కని బంగారు దిద్దుల రూపంలోనూ ఉంది. ఇమేజస్ చూస్తే పిల్లుల దిద్దులు కనిపిస్తాయి.

Leave a comment