కంప్యుటర్ ముందు పని చేసే వాళ్ళకు తలనొప్పి తరచూ బాధిస్తు వుందని చెప్పుతుంటారు. దీనికి వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకోకునా నొప్పికి గల కారణం అన్వేషించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. తలను ఎంతో సేపు ఒకే పొజిషన్ లో వుంచడం వాళ్ళనూ తల నొప్పి రావొచ్చు. కళ్ళు అలసట చెందడం వాళ్ళను కావచ్చు. ఆ తల నొప్పి ఉదయం వేల అమిపిస్తే రాత్రికి రక్తం లో చక్కర శాతం తగ్గి ఉండవచ్చు.సరైన దిండు లేకపోవడం ముఖ్య కారణం అయ్యి ఉండవచ్చు. తలకు బుజాలకు నడుముకు గల ఖాళీని మెత్తని దిండు పూరించాలి. దీని వల్ల మెడ, స్పెయిన్ ఎలైన్డ్ గా వుంటుంది. దిండు సరిగా లేక తలనొప్పి వచ్చిందేమో చూసుకుని, ఇవేమీ కారణం కాకపోతేనే పెయిన్ కిల్లర్ జోలికి వేల్లమంటున్నారు డాక్టర్లు.

Leave a comment