నీహారికా,

ప్రభుత్వం ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ భారత్ కాంపెయిన్ లు చేస్తుంది. ప్రభుత్వం నడుం కడుతున్నా ప్రజలు సహకరించక పొతే ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ సాధించలేవు. సాధారణంగా పబ్లిక్ ప్లేస్ లో వుమ్ములు వేస్తారు ఇల్లు శుబ్రం చేసి చెత్తను మొహమాటం లేకుండా బయట పడేస్తారు. ఎక్కడ పడితే అక్కడ వాడేసిన బ్యాండేజీలు, మాస్కులు విసిరేస్తారు. ఏ అరటి తొక్క లో నైనా విసిరేస్తున్నా ఇది తప్పని చెప్పారు. మనకెందుకు అని వదిలేస్టారు. కనీసం పిల్లలకు పరిసరాల శుబ్రత పరి రక్షణ గురించి చెప్పరు, నేర్పారు. పిల్లలు కుడా అలాగే శుబ్రత, బాధ్యత అన్న విషయాలు తెలుసుకాకుంటే పెద్దయిపోతారు. సామాజిక జ్ఞానంలో అందరు ఉంటేనే పరిసరాలు శుబ్రంగా ఉంటాయి. ఈ క్లీన్ అండ్ గ్రీన్ మొదలు పెట్టాకే గోడలు, పబ్లిక్ ప్లస్లు శుబ్రంగా కళ కళ లాడుతున్నాయి. కనీసం ఇప్పటి నుంచి అయినా ఏఎ కాంపెన్ ను కష్ట పట్టించు కుంటే మన వంతు సహాయం చేసినట్లు అవ్వుతుంది. మనం ఎలాగూ స్వచ్చందంగా చేయలేం. కనీసం పరిసరాలు పాడు చేయకుండా వుంటే చాలు ఏమంటావు?

Leave a comment