వేసవి వస్తూనే సరికొత్త ఫ్యాషన్ లకు తెరతీసింది.. బిగుతయిన జీన్స్ స్థానంలో వదులుగా ఉండే ఫ్లేర్ డ్ జీన్స్ ఆక్రమించాయి. ఈ జీన్స్ నూ స్లీవ్ లెస్ టాప్ లతో కలిసి ధరించడం ఫ్యాషన్. వేసవి వాతావరణానికి పూల డిజైన్ లు చక్కగా సరిపోతాయి. మోకాళ్ళ వరకు ఉండే షార్ట్ స్కర్ట్ లు మొదలు నేలపైన జీరాడే లాంగ్ స్కర్ట్ లు కూడా పూల డిజైన్లు బావుంటాయి. అలాగే వదులుగా ఉండే షార్ట్స్ వేసవికి బావుంటాయి. కాటన్ లెనిన్ లతో తయారైన లేత రంగుల షార్ట్స్ ఈ కాలానికి సౌకర్యవంతంగా ఆకర్షణీయంగా ఉంటాయి.

Leave a comment