ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి బలగం సినిమా తో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకుంది. దిల్ రాజ్ ప్రొడక్షన్స్ స్థాపించి ఏటీఎమ్ వెబ్ సిరీస్ నిర్మించింది హన్షితా రెడ్డి. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఫిమేల్ ప్రొడ్యూసర్స్ లో హన్షితా కు మంచి పేరు దక్కింది.50 సినిమాలు నిర్మించి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు చేసిన నిర్మాత గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు  కుమార్తె గా హన్షితా అర్థవంతమైన కథలనే ఎంచుకుంటాను ప్రతిభను ప్రోత్సహిస్తాను అంటుంది.

Leave a comment