ఇప్పటి పాటలన్ని హరూమన్ శబ్దాలతో కూడిన సంగీతమే అర్ధం కానీ పదాలు ,పెద్ద సౌండ్ తో పాట వింటూ ఎంజాయ్ చేస్తాననుకుంటారు కానీ దీర్ఘకాలంలో చెవులు దెబ్బ తింటాయి అంటున్నారు పరిశోధకులు . చెవులు బావుండాలన్న వినే సంగీతంతో మనసు బావుండాలన్న తక్కువ స్థాయి సౌండ్ లో మంచి పాటలు వినమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మానసికంగా శారీరకంగా సంగీతం ఎప్పుడు మేలు చేస్తుంది . పాట లోని లయ శరీరంలోని ఎన్నో నదులకు స్వాంతన ఇస్తుంది . మనసు ప్రశాంతంగా ఉండాలంటే చక్కని సాహిత్యంతో కూడిన సంగీతాన్ని మెల్లని శబ్దంతో వింటే ఎంతో హాయిగా ఉంటుంది . శరీరంలో ఏర్పడ్డ స్ట్రెస్ కాస్తా పోతుంది అసలు రోజులో పదినిమిషాలు ఓ కమ్మటి పాట వినటం కోసం కేటాయిస్తే మంచిది .

Leave a comment