తాగితే దాహాం తీరటమే కాదు బయట ఎండలోంచి ఇంట్లోకి వచ్చాక కొబ్బరి నీళ్ళతో మొహాం కడుక్కొంటే ఎండకి నల్లగా మారిన చర్మం తాజాగా అయిపోతుంది అంటున్నారు డాక్టర్లు. సహాజ సిద్ధంగా దొరికే కొబ్బరి నీళ్ళతో డీ హైడ్రేషన్ సమస్య ఉండదంటున్నారు. సహాజంగా దొరికే పండ్లతో జ్యూస్ తీసిన వాటిపైన క్రిమిసంహారక మందు పోయేవరకు ఉప్పు నీటిలో రెండు సార్లు నాన బెట్టి కడగాలంటున్నారు. పూదినా ఆకులు ,తేనే నిమ్మరసం కాని ,నారింజ కమలాల రసం పంచదారా ,తెనే కలిపి కాని, పుచ్చకాయ ముక్కలు జ్యూస్ గా కానీ,జామా పండ్ల రసంగానీ  తీసుకొంటే మంచిదంటున్నారు. శీతల పానీయాల జోలికి పోకుండా నిల్వు వున్న ఆహారం తీసుకోకుండా తాజాగా ఉండే సహాజమైన ఆహారపదార్థాలను తీసుకోమంటున్నారు .

Leave a comment