ఈ వేసవిలో ప్రతి రోజు రాగి జావా తాగితే మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రాగుల్లో పుష్కలంగా   క్యాల్షియం, ఐరన్ ,విటమిన్ సి పలు రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి. ఒత్తడి ,ఆందోళన తగ్గించే రాగి పిండి లో మాంసకృత్తులు ఎక్కువే. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో అదుపులో ఉంటాయి. బరువు తగ్గలను కొంటే రాగి జావా ను భోజనంలో చేర్చుకోవచ్చు . జావా రూపంలో,సంగటిగానూ తీసుకోవచ్చు .నీళ్ళలో రాగి పిండిని వేసి బెల్లం కలిపి రుచి కోసం కాసిన పాలను కూడా కలుపుకొంటే తయారయ్యే రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Leave a comment