కంటికి ఇంపుగా ఉంటే కడుపుకి ఇంపుగా ఉంటుందట.  మరి ఈ విషయం కనిపెట్టే కాబోలు జర్మనికి చెందిన జషుడ్ లవర్ ఒక స్ప్రే పెయింట్ ను కనిపెట్టాడు.  ఆహారపదార్ధాల పైన చల్లే ఇది బంగారు ,వెండి,ఎరుపు ,నీలం రంగుల్లో దొరుకుతుంది. ఇది చల్లితే రుచి ఏమీ మారదు కాని ఆహారం రంగు మారిపోతుంది. ఎలాంటి అనుమానం లేకుండా ఈ స్ప్రే తో పళ్ళెంలో మిలమిల మెరిసే వెండి చేపలు, బంగారు రంగు చికెన్ లు కమ్మగా తినేయోచ్చు.

Leave a comment