నలబై ఏళ్ళ వయసులోనే శరీరం, మొహం అసలైన అందం సంతరించుకుంటుంది అంటున్నాయి అధ్యయనాలు. ముఖం పైన పోర్స్ విషయానికి వస్తే మహిళలకు నలభై ఏళ్ళ వయసు చాలా యవ్వనంతో ఉంటుందనుకోండి అంటున్నారు. ఈ వయసులో ముఖంపై పోర్స్ ఎన్ లార్జ్ అవవు. మృత కణాలు పోర్స్ చుట్టు పేరుకోవటం వల్లనే చర్మరంధ్రాలు పెద్దవిగా అవుతాయి . కొద్దిగా మాయిశ్చరైజర్ కలిపి ఓ నిమిషం ముఖంపై ముని వేళ్ళతో మృదువుగా మసాజ్ చేస్తే మృత కణాలు తొలిగిపోతాయి. ఆ తరువాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది.

Leave a comment