మూడు పర్యాయాలు ,ఆహారం,రెండుసార్లు స్నాక్స్ తింటే అధిక బరువు ఎప్పుడు ఉండదంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అంటే మూడుసార్లు సుష్టిగా తినటం కాదు . అధిక పీచు ఉండే మేలైన పౌష్టికాహారం ,బ్రౌన్ రైస్ హాల్ వీట్ పాస్తా ,గోధుమ రొట్టెలు ఆలా తేలికైనవి తింటే బరువు పెరక్కుండా ఉంటారు . అలాగే సూప్స్ పూర్తి భోజనంతో సమానమైన పోషకాలు అందిస్తాయి . దైనందిన ఆహారం లో సూప్ వాడకం మంచిది . భోజనానికి ముందు టమాటో తో ,బచ్చలి కూర,లేదా ఏదైన  వెజిటేబుల్ సుప్ తీసుకొంటే ఆహారం తగ్గించు కోగలుగుతారు . ఇలా సుప్ తో భోజనం చేస్తే కేలరీల మొత్తం ఇవ లేక  20 శాతం తగ్గిందని అధ్యయనాలు చెపుతున్నాయి .

Leave a comment