వర్షాలు మొదలైతే మేకప్ మార్చాలి . చిరు జబ్బులకు చెదరిపోని మేకప్ వాడాలి . ముఖం ముందుగా క్లినర్ తో శుభ్రం చేసుకోన్నక ముందు మాయిశ్ఛ రైజర్ వాడాలి . ఐస్ ముక్కను చర్మం పైన రుద్దితే మేకప్ సమంగా చర్మం పైన పరుచుకొంటుంది . మన్నికైన ప్రైమర్ వాడాలి . పౌండేషన్ సాధ్యమైనంత తక్కువ వాడితే బెస్ట్ . చర్మపు రంగులో కలసిపోయే పౌండేషన్ అల పలచగా అప్లియ్ చేయాలి . మాస్కులు కూడా వాటర్ ప్రూఫ్ వాడాలి . మేకప్ ముగిశాక రోజంతా చెక్కు చెదరకుండా చివర్లో స్ప్రే వాడితే ఈ వానచినుకుల్లో పువ్వంత ఫ్రెష్ గా కనిపిస్తుంది .

Leave a comment