ప్రశాంతంగా కొన్నాళ్లు గడప వచ్చు కదా అని లండన్ వచ్చి లాక్ డౌన్  లో ఇక్కడే చిక్కుకు పోయాను నేను, నా భర్త ఇక్కడ నన్ను ఎవ్వరూ గుర్తు పట్టారు అనుకున్నాను కానీ వెబ్ సిరీస్ తో ఆ ఏకాంతము కరువైపోయింది. లండన్ వాసులు నన్ను గుర్తు పట్టేశారు అంటోంది రాధిక ఆప్టే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ అయినా సేక్రెడ్ గేమ్స్ లో రాధిక ఆప్టే అంజలి మాధుర్ గా అందరికీ తెలిసిపోయింది. మనుషులు  ఎక్కడైనా ఒక్కటే ఇక్కడ లండన్లో ను ఎంతో పరిచయం ఉన్న వాళ్ల హాయ్ ఆప్టే అని నన్ను పలకరిస్తారు మా ఇంటికి వచ్చి నేను కనబడాలను కొని వెయిట్ చేస్తారు అంటోంది రాధిక ఆప్టే. ఆమె దర్శకత్వం వహించిన ది స్లీప్ వాకర్స్ షార్ట్ ఫిలిం కి ది బెస్ట్ మిడ్ నైట్ షార్ట్ అవార్డు వచ్చింది.

Leave a comment