ఎ డెత్ ఇన్ సోనాగచి నవలతో అసంఖ్యాకమైన పాఠకుల ఆదరణ పొందింది రచయిత్రి రిజులా దాస్‌. కోల్‌కతాలోని అతి పెద్ద రెడ్‌లైట్‌ ఏరియా ‘సోనాగాచి అక్కడ జరిగే వృత్తిలో ఉన్న వాళ్ళ హత్యల గురించి ఎవరికీ పట్టదు పోలీసులకు పట్టదు సమాజంలో కొందరి ప్రాణాలకే విలువ ఉంటుంది. రచయిత్రి ఈ నవల తొందరలో వెబ్ సిరీస్ గా రాబోతోంది సోనాగాచి 50 వేల మంది వేశ్యలు ఉంటారు.  వారిని ఆధారం చేసుకుని ‘మేడమ్‌లు’, ‘బాబూలు’, పింప్స్‌… వీళ్లతో కుమ్మక్కయిన పోలీసులు ఈ సెక్స్ వర్కర్స్ ని బాబు చేస్తానని తిరిగే సోషల్ వర్కర్స్ ఇదంతా పెద్ద వ్యవస్థ అసలు సోనాగాచి లో బతికే ఆడవాళ్ళ మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు అంటుంది  రిజులా  .  ఈ పుస్తకం దొరికితే చదవండి.

Leave a comment