జిమ్ లు వ్యాయామాల తో పాటు ట్రెక్కింగ్ తో మంచి ప్రయోజనాలు న్నాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇవి పర్వతాలే అక్కర్లేదు దగ్గరలో ఉండే కొండప్రాంతాలు ఎంచుకొంటే ఎక్కీ దిగేప్పుడు శరీరానికి కావలసిన ప్రాణ వాయువు అందించేందుకు గుండె వేగంగా కొట్టుకుంటుంది . దానివల్ల కండరాలకు ,మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది . గుండె కండరాలు బలమౌతాయి ఎక్కేందుకు గాను రకరకాల స్ట్రే టిప్ చేయవలసి వస్తుంది . కనుక ఇది మంచి వ్యాయామం . దగ్గరలో ఉన్న చిన్ని గుట్ట అయినా ఎక్కి దిగుతూ ఉంటే ఎముకల కండరాలు దృడంగా మారిపోతాయి . చుట్టూ పచ్చని చెట్లు ,ప్రకృతి కనుక మనసు ప్రశాంతంగా ఉంటుంది .

Leave a comment