రేగి పండ్లు ఆకుపచ్చ లేదా ఎరుపు ముదురు ఎరుపు రంగుల్లో దొరుకుతున్నాయి. లేత ఆకుపచ్చ గా ఉంటే పెద్ద రేగి పండు లో పిండి పదార్థం ఎక్కువ. అంతేకాదు బాధానివారిణి, క్యాన్సర్‌ వ్యతిరేకి, ఉపశమనకారి. ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా వంటి వాటి నివారణ మందులలో దీన్ని వాడతారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ అధికం ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతాయి .

Leave a comment