ప్రతిరోజు ఒక కప్పు సోయా పాలు మంచివే అంటున్నారు ఎక్సపర్ట్స్.  ఆవు, గేదె పాలు కు ప్రత్యామ్నాయంగా ఇవి మామూలు పాలలాగే ప్రోటీన్ పిండి, పీచు పదార్థాలు సోయా పాలలో ఉంటాయి. విటమిన్ కె థయామిన్ ఫోలేట్ లాంటి విటమిన్లు కాపర్,ఫాస్పరస్,మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు సోయాలో పుష్కలం. చక్కెర కలపని సోయా పాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Leave a comment